HomeTELANGANAబొగ్గు, నీళ్లు, స్థలం మనది.. రాజస్థాన్‌తో ఒప్పందం ఎందుకు.. రేవంత్ రెడ్డికి హరీష్ రావు సూటి...

బొగ్గు, నీళ్లు, స్థలం మనది.. రాజస్థాన్‌తో ఒప్పందం ఎందుకు.. రేవంత్ రెడ్డికి హరీష్ రావు సూటి ప్రశ్న?

సింగరేణి ఆధ్వర్యంలోని జైపూర్ థర్మల్ పవర్ ప్లాంట్ విస్తరణలో రాజస్థాన్‌కు విద్యుత్ కేటాయింపుపై మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాసిన ఆయన.. తెలంగాణలోని బొగ్గు, నీరు, భూమి వనరులతో ఉత్పత్తయ్యే విద్యుత్‌లో 800 మెగావాట్లను రాజస్థాన్‌కు కేటాయించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. సింగరేణి పెట్టుబడులను ఇతర రాష్ట్రాల ప్రయోజనాలకు మళ్లిస్తున్నారని ఆరోపించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments