HomeTELANGANAవచ్చే ఎన్నికల్లో తెలంగాణ సీఎం అయ్యేది నేను కాదు, ఆయనే.. కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

వచ్చే ఎన్నికల్లో తెలంగాణ సీఎం అయ్యేది నేను కాదు, ఆయనే.. కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

తెలంగాణ రాజకీయాలపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను ముఖ్యమంత్రి అభ్యర్థిని కాదని తేల్చి చెప్పారు. అయితే బీఆర్‌ఎస్‌ పార్టీ తిరిగి తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమని.. అప్పుడు కేసీఆర్‌ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. కాంగ్రెస్‌ పాలనపై ప్రజల్లో అసంతృప్తి ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌-బీజేపీ పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు. డీలిమిటేషన్‌లో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం, ఎస్ఐఆర్ ప్రక్రియ పారదర్శకతపైనా ప్రశ్నలు లేవనెత్తారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments