HomeEntertainmentఅక్టోబర్ 2న థియేటర్లలో రసవత్తర పోరు.. బరిలో ఐదు క్రేజీ సినిమాలు, విన్నర్ ఎవరో?

అక్టోబర్ 2న థియేటర్లలో రసవత్తర పోరు.. బరిలో ఐదు క్రేజీ సినిమాలు, విన్నర్ ఎవరో?

గాంధీ జయంతి సందర్భంగా బాక్సాఫీస్ వద్ద తీవ్రమైన పోటీ నెలకొంది. అక్టోబర్ 2న ఫహాద్ ఫాజిల్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’, సందీప్ కిషన్ ‘సిగ్మా’, కీర్తి సురేష్ ‘డోరతి’లతో పాటు ‘అనకాపల్లి’, ‘తెల్ల కాగితం’ చిత్రాలు విడుదలవుతున్నాయి. ఫహాద్ సినిమాకు ఫ్యామిలీ టాక్, ‘సిగ్మా’కు యూత్ ఆధరణ కీలకంగా మారగా, ‘డోరతి’ ఇప్పటికే మిక్స్‌డ్ టాక్‌తో వస్తోంది. చిన్న చిత్రాలు సైతం తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా, మరోవైపు ‘ది ప్యారడైజ్’ కూడా కొనసాగుతోంది. ఈ పోటీలో తొలి రోజు ఓపెనింగ్స్ కంటే, వీకెండ్ మౌత్ టాకే విజేతను నిర్ణయించనుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments