ఒకప్పుడు స్కిన్ కేర్ అంటే ముఖాన్ని క్లీన్ చేయడం ఆ తర్వాత పసుపు వంటివి రాయడం. కానీ, ఇప్పుడలా కాదు. ఇప్పటి పొల్యూషన్‌కి చర్మాన్ని కాపాడుకోవడానికి రకరకాల పరిష్కారాలన్నీ మార్కెట్లోకి వస్తూనే ఉన్నాయి. పాపులర్ అవుతూనే ఉన్నాయి. ఓ వైపు మొటిమల దగ్గర్నుంచీ మచ్చలు, ముడతల్ని పోగొడతాయంటూ రోజుకో కొత్త ప్రోడక్ట్ మార్కెట్లోకి వస్తున్నా.. మరోవైపు ఇంటి చిట్కాలు కూడా అంతే పాపులర్ అవుతున్నాయి. అలాంటి వాటిలో బనానా బోటాక్స్ ఒకటి.
ముఖంపై వచ్చిన ముడతల్ని దూరం చేయడంలో ఇది ఈ మధ్యకాలంలో పాపులర్ అవుతున్న ట్రెండ్. ఎప్పట్నుంచో ఈ బనానా బోటాక్స్ ఉన్నప్పటికీ ఇప్పుడు సెలబ్రిటీలు కూడా వీటిని ఫాలో అవ్వడంతో మరింతగా పాపులర్ అయింది. రీసెంట్‌గా నటి అదాశర్మ బనానా బోటాక్స్‌ని ట్రై చేసింది. అసలు, దీనిని ఫాలో అయితే నిజంగానే ముడతలు తగ్గుతాయా తెలుసుకుందాం.