HomeEntertainmentKaaka: మెగా ఫ్యాన్స్‌కి అదిరిపోయే న్యూస్... నెట్‌ఫ్లిక్స్‌లో చిరు ‘అన్‌ఫిల్టర్డ్’ పాడ్‌కాస్ట్

Kaaka: మెగా ఫ్యాన్స్‌కి అదిరిపోయే న్యూస్… నెట్‌ఫ్లిక్స్‌లో చిరు ‘అన్‌ఫిల్టర్డ్’ పాడ్‌కాస్ట్

మెగాస్టార్ చిరంజీవి ఒకేసారి అటు ఓటీటీ, ఇటు థియేటర్లలో సందడి చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఆయన సరికొత్త పాడ్‌కాస్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సుస్మిత, రచయిత బి.వి.ఎస్. రవి ఆలోచనతో రూపుదిద్దుకుంటున్న ఈ కార్యక్రమంలో చిరు తన వ్యక్తిగత, సినీ ప్రయాణపు అనుభవాలను మనస్ఫూర్తిగా పంచుకోనున్నారు. మరోవైపు దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న మాస్ యాక్షన్ చిత్రం ‘కాకా’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఫస్ట్ హాఫ్ చిత్రీకరణ పూర్తికాగా, తమన్ నేపథ్య సంగీతం పనులు ప్రారంభించారు. ఈ చిత్రాన్ని జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments