HomeAndhra Pradeshమంగళగిరి వైసీపీ ఇంఛార్జ్‌ను మార్చేసిన జగన్.. వేమారెడ్డిని పక్కన పెట్టి సోమిరెడ్డికి బాధ్యతలు

మంగళగిరి వైసీపీ ఇంఛార్జ్‌ను మార్చేసిన జగన్.. వేమారెడ్డిని పక్కన పెట్టి సోమిరెడ్డికి బాధ్యతలు

Mangalagiri Ysrcp In Charge Burramukku Venugopala Somireddy: మంగళగిరి నియోజకవర్గానికి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తను మార్చేసింది. ఈ నియోజకవర్గానికి సమన్వయకర్తగా బుర్రముక్కు వేణుగోపాల సోమిరెడ్డిని నియమించింది. వైఎస్ జగన్ ఆదేశాలతో సోమిరెడ్డికి బాధ్యతలు అప్పగిస్తున్నట్లుగా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటనలో తెలిపింది. వేణుగోపాల సోమిరెడ్డిది మంగళగిరి నియోజకవర్గమని తెలుస్తోంది. అయితే ఇన్నాళ్లూ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న దొంతిరెడ్డి వేమారెడ్డిని పక్కన పెట్టారు. మంగళగిరి వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్ మార్పు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments