HomeAndhra Pradeshసోషల్ మీడియాలో పోస్ట్.. రంగంలోకి పవన్ కళ్యాణ్, పరవాడ కాలుష్యంపై డిప్యూటీ సీఎం సీరియస్ యాక్షన్

సోషల్ మీడియాలో పోస్ట్.. రంగంలోకి పవన్ కళ్యాణ్, పరవాడ కాలుష్యంపై డిప్యూటీ సీఎం సీరియస్ యాక్షన్

పరవాడలో కాలుష్యంపై సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్‌ను చూసి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించారు. దానిపై విచారణ జరపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దాంతో అధికారులు అనకాపల్లి జిల్లా పరవాడలో పారిశ్రామిక ప్రాంతంలో పర్యటించి, పరిస్థితలను పరిశీలించారు. అక్కడ శుద్ధి చేయని వ్యర్థాలతో కూడిన నీటిని కాలువల్లోకి విడుదల చేసినట్టు గుర్తించారు. వెంటనే దీనిపై వివరణ కోరుతూ 95 కంపెనీలకు నోటీసులు జారీ చేశారు. పైగా ఏడు రోజుల్లో సంతృప్తికరమైన వివరణ ఇవ్వాలని కోరారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments