HomeSportsకబడ్డీ కోర్టులో భారత్‌దే రాజ్యం.. ఇరాన్‌ను ఓడించి నాలుగోసారి 'గోల్డ్' కొట్టిన ఉమెన్స్ టీమ్!

కబడ్డీ కోర్టులో భారత్‌దే రాజ్యం.. ఇరాన్‌ను ఓడించి నాలుగోసారి ‘గోల్డ్’ కొట్టిన ఉమెన్స్ టీమ్!

ఐచి-నగోయా ఏషియన్ గేమ్స్ 2026 లో భారత మహిళల కబడ్డీ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. శనివారం జరిగిన ఉత్కంఠభరితమైన ఫైనల్ మ్యాచ్‌లో ఇరాన్‌ను 37-34 తేడాతో ఓడించి నాలుగోసారి ఆసియా క్రీడల స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. తొలి సగంలో 22-12తో భారీ ఆధిక్యంలో ఉన్న భారత్‌కు, మ్యాచ్ చివర్లో ఇరాన్ గట్టి పోటీ ఇచ్చింది. అయినప్పటికీ మన ప్లేయర్లు డిఫెన్స్‌లో నిలకడగా రాణించి విజయాన్ని ఖాయం చేశారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments