ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మించిన సినిమా ‘కల్కి 2898 ఏడీ’. ఈ చిత్రానికి రెండు నేషనల్ అవార్డులు వచ్చిన సందర్భంలో, డైరెక్టర్ నాగ్ అశ్విన్ ‘కల్కి 2’ సీక్వెల్ షూటింగ్ అప్డేట్ పంచుకున్నారు. వచ్చే నెల నుంచి ‘కల్కి 2’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, 2027 జూన్ నాటికి పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. తన విజన్‌ను నమ్మే ప్రభాస్ లాంటి స్టార్ దొరకడం అదృష్టమని పేర్కొన్న నాగి, పార్ట్-2ని తొలి భాగాన్ని మించి ఉంటుందని చెప్పారు.
Kalki 2: ‘డైరెక్టర్ విజన్‌ను నమ్మే ప్రభాస్ లాంటి స్టార్ దొరకడం నా అదృష్టం’.. ‘కల్కి 2’పై నాగ్ అశ్విన్ క్రేజీ అప్డేట్
RELATED ARTICLES


