మాజీ మంత్రి వైసీపీ లీడర్ అంబటి రాంబాబు చుట్టూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో ED పేర్కొంది. గతంలోనే అంబటి రాంబాబు ED నోటీసులు జారీ చేసినా తన పర్సనల్ కారణాలు, ముందస్తు షెడ్యూల్స్ వల్ల విచారణకు వెళ్లలేదు. ఈ క్రమంలో ED కోరినట్టుగా 28వ తేదీన అంబటి రాంబాబు అధికారుల ముందుకు వెళ్తారా? లేదా మళ్లీ ఏదైనా చట్టపరమైన మినహాయింపు కోరుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
అంబటికి మరోసారి ఈడీ నోటీసులు.. ఈ నెల 28న విచారణకు వెళ్తారా? లేదా?
RELATED ARTICLES


