HomeAndhra Pradeshఏపీలో అక్టోబర్ 1వ తేదీ ఉదయం పింఛన్ డబ్బులు పంపిణీ చేయరు.. చిన్న మార్పు, మంత్రి...

ఏపీలో అక్టోబర్ 1వ తేదీ ఉదయం పింఛన్ డబ్బులు పంపిణీ చేయరు.. చిన్న మార్పు, మంత్రి కీలక ప్రకటన

Ntr Bharosa Pensions October 1st Afternoon: సమ్మె కారణంగా బ్యాంకులకు వరుస సెలవుల ఉన్నా పింఛన్ పంపిణీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేశామన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. అక్టోబర్1వ తేదీ ఉదయాన్నే పింఛన్ పంపిణీ చేయడం లేదని.. మధ్యాహ్నం నుంచే ఇంటింటికీ పింఛన్ల పంపిణీ చేపడతామన్నారు. అక్టోబర్ 1 ఉదయం నగదు విత్‌డ్రా చేసుకునేలా బ్యాంకులకు ఎస్‌ఎల్‌బీసీ ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. సచివాలయాల ఉదయం బ్యాంకుల నుంచి నగదు తీసుకుని మధ్యాహ్నం నుంచే ఇంటింటికీ పింఛన్ల పంపిణీ చేయాలన్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments