HomeTELANGANAవైన్ షాప్‌లు బంద్, అర్ధరాత్రి వరకు మెట్రో, ప్రభుత్వ సెలవు.. గణేష్ నిమజ్జనాల వేళ కీలక...

వైన్ షాప్‌లు బంద్, అర్ధరాత్రి వరకు మెట్రో, ప్రభుత్వ సెలవు.. గణేష్ నిమజ్జనాల వేళ కీలక నిర్ణయాలు

హైదరాబాద్‌లో గణేష్ మహా నిమజ్జనం నేపథ్యంలో ప్రభుత్వం, పోలీసులు, మెట్రో అధికారులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భక్తుల రాకపోకలకు ఇబ్బందులు తగ్గించేందుకు హైదరాబాద్ మెట్రో సేవలను అర్ధరాత్రి 1 గంట వరకు పొడిగించారు. మరోవైపు శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పలు ప్రాంతాల్లో వైన్ షాపులు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్ బార్లను 24 గంటల పాటు మూసివేయాలని ఆదేశించారు. అలాగే క్యూర్ పరిధిలో ప్రభుత్వ ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments