అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చల్లో ప్రతిష్టంభన నెలకుంది. హర్మూజ్ జల సంధి విషయంలో తమ డిమాండ్లకు అంగీకరించాల్సిందేనని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అమెరికాకు ఇరాన్ మరోసారి హెచ్చరికలు చేసింది. దీంతో హిందూ మహాసముద్రంలో అమెరికా నేవీ నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని స్పష్టం చేసింది. యుద్ధ విరామ సమయంలో తమ సైనిక సామర్థ్యాన్ని పెంచుకున్నామని, హైపర్ సోనిక్ క్షిపణులను మరిన్ని సమకూర్చుకున్నామని హైదరాబాద్‌లోని ఇరాన్ ఎంబసీ పోస్ట్ పెట్టింది.
కొత్తగా దాడులు చేస్తే యుద్ధాన్ని హిందూ మహాసముద్రానికి విస్తరిస్తాం.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్
RELATED ARTICLES


