HomeLifestyleజుట్టుకి పసుపు అప్లై చేయొచ్చా, జుట్టు రాలడాన్ని తగ్గించి పెరిగేందుకు ఏం చేయాలి

జుట్టుకి పసుపు అప్లై చేయొచ్చా, జుట్టు రాలడాన్ని తగ్గించి పెరిగేందుకు ఏం చేయాలి

పసుపుని వంటల్లో వాడి ఆరోగ్యాన్ని కాపాడే పదార్థంగానే కాదు, అందానికి మేలు చేసే పదార్థమని చెబుతారు పూర్వీకులు. అందుకే, ముఖ వర్చస్సు పెరగడం దగ్గర్నుంచీ చిన్నచిన్న గాయలకి మందుగా ఇలా ఎన్నో రకాలుగా పసుపుని వాడతారు. అందానికి పసుపుని వాడినప్పుడు కేవలం చర్మానికి మాత్రమే పూస్తారనుకుంటాం. కానీ, దీని గుణాల కారణంగా కొన్ని రకాల జుట్టు సమస్యలు కూడా దూరమవుతాయి. పసుపులోని కర్కుమిన్ అనే సహజ సమ్మేళనంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు జుట్టు, తల చర్మ సంరక్షణలో కీ రోల్ పోషిస్తాయి. అందుకోసం మరి పసుపుని ఎలా వాడాలో చెబుతున్నారు డాక్టర్ షిరీన్ ఫర్టాడో (సీనియర్ కన్సల్టెంట్, మెడికల్ అండ్ కాస్మెటిక్ డెర్మటాలజీ, ఆస్టర్ సిఎమ్ఐ హాస్పిటల్, బెంగళూరు).
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments