HomeEntertainmentThe Paradise Movie: నాని ‘ప్యారడైజ్’లో కేసీఆర్, ఎన్టీఆర్.. రాకేష్ మాస్టర్‌కు స్పెషల్ ట్రిబ్యూట్

The Paradise Movie: నాని ‘ప్యారడైజ్’లో కేసీఆర్, ఎన్టీఆర్.. రాకేష్ మాస్టర్‌కు స్పెషల్ ట్రిబ్యూట్

హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా ప్రారంభంలో దివంగత ప్రముఖులు కోట శ్రీనివాసరావు, గద్దర్, రామోజీరావులతో పాటు ‘ఆయే షేర్’ సాంగ్ ట్రెండింగ్‌కు కారణమైన కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్‌కు చిత్రబృందం ప్రత్యేక నివాళులర్పించింది. అలాగే కథలో భాగంగా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను పోలిన పాత్రలో ప్రియదర్శి, ఎన్టీఆర్ లుక్‌లో విజయ్ కుమార్‌ల క్యామియో సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments