బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూఖ్ ఖాన్ దేశంలోనే అత్యంత ధనిక నటుడిగా మొదటి స్థానాన్ని నిలబెట్టుకున్నారు. గత ఏడాడితో పోలిస్తే ఆయన ఆస్తి విలువ తగ్గినా, మిగతా నటులతో పోలిస్తే ఆయన చాలా ముందంజలో ఉన్నారు. ఈ జాబితాలో అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ తర్వాతి స్థానాల్లో నిలిచారు. ప్రస్తుతం షారూఖ్ ఖాన్ తన కుమార్తె సుహానా ఖాన్‌తో కలిసి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కింగ్’ సినిమాలో నటిస్తున్నారు.
Shah Rukh Khan Net Worth: ఆస్తి తగ్గినా షారుక్ ఖానే ‘కింగ్’.. అత్యంత సంపన్నులైన భారతీయ నటులు వీరే!
RELATED ARTICLES


