ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలల్లో తరగతి గదులు కూల్చివేతకు ఆదేశాలు జారీ అయ్యాయి. విద్యాశాఖ 44,281 బడుల్లో ఆడిట్ నిర్వహించింది. అయితే చాలా వరకు పాఠశాలల బిల్డింగ్లు దృఢంగా ఉన్నాయని, కానీ 3,733 పాఠశాలల భవనాలు శిథిలావస్థలో ఉన్నాయని తేలింది. ఇందులో భాగంగా ఏ క్షణాన కూలిపోతాయో తెలియని స్థితిలో ఉన్న 6,242 పాత క్లాస్‌రూమ్‌లను అధికారులు కూల్చివేయనున్నారు. వాటి స్థానంలో కొత్తవి నిర్మించాలని నిర్ణయం తీసుకుంది.అదే విధంగా 3,733 చోట్ల మన బడి – మన భవిష్యత్తు కింద రిపేర్ చేపట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది.
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో 6,242 తరగతి గదులు కూల్చివేతకు ఆదేశాలు.. కారణం ఇదే
RELATED ARTICLES


