HomeAndhra Pradeshఏపీ స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ప్రమోషన్లు.. మరో నెలలో, మంత్రి స్వామి కీలక...

ఏపీ స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ప్రమోషన్లు.. మరో నెలలో, మంత్రి స్వామి కీలక ప్రకటన

AP Minister DBSV Swamy On Village Ward Secretariats Employees Promotions: స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు సంబంధించిన ప్రమోషన్ల అంశాపై మంత్రి స్పందించారు. నెల రోజుల్లో అర్హత మేరకు ఉద్యోగులకు పదోన్నతి కల్పిస్తామని ఆ శాఖ మంత్రి డోలా బాల శ్రీవీరాంజనేయస్వామి తెలిపారు. అంతేకాదు మిగిలిన సమస్యల్ని గప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా చూస్తానన్నారు. మంత్రి స్వామి సచివాలయాల ఉద్యోగుల సమస్యలపై సంఘాల ప్రతినిధులతో సమావేశమై చర్చించారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments