పాండిచ్చేరిలో పర్యాటక ప్రదేశాలు బోలెడు ఉన్నాయి. ఇక్కడ బీచ్లు ప్రశాంతంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. ఇక్కడ ఫ్రెంచ్ స్ట్రీట్లో తిరగడం మంచి అనుభూతి. తక్కువ బడ్జెట్లో హైదరాబాద్ నుంచి పాండిచ్చేరి వెళ్లేందుకు ప్లాన్ ఇక్కడ ఇచ్చాం.
తక్కువ బడ్జెట్లో హైదరాబాద్-పాండిచ్చేరి ట్రిప్ ప్లాన్
RELATED ARTICLES


