HomeEntertainmentRam Charan: చిరంజీవి 48 ఏళ్ల సినీ ప్రస్థానం.. ‘50 ఏళ్ల మైల్ స్టోన్ కోసం...

Ram Charan: చిరంజీవి 48 ఏళ్ల సినీ ప్రస్థానం.. ‘50 ఏళ్ల మైల్ స్టోన్ కోసం ఎదురుచూస్తున్నా’ అంటూ రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్‌

చిరంజీవి 48 ఏళ్ల సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన తనయుడు రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ నోట్ పంచుకున్నారు. నాన్న సినీ ప్రయాణం తమ కుటుంబానికి, పరిశ్రమకు ఎప్పుడూ స్ఫూర్తిదాయకమని తెలుపుతూ, త్వరలోనే రాబోయే 50 ఏళ్ల ఘనమైన మైలురాయి వేడుక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చరణ్ పేర్కొన్నారు. కాగా, ఇన్నాళ్ల సినీ ప్రయాణంలో తనకు లభించిన ప్రేమాభిమానాలకు చిరంజీవి కూడా అభిమానులకు, చిత్రసీమకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments