HomeLifestyleఇడ్లీ స్టాండ్‌లో ఇడ్లీలే కాదు కేక్స్‌తో పాటు ఎన్నో వైరైటీ వంటకాలు చేయొచ్చు, ఎలా అంటే

ఇడ్లీ స్టాండ్‌లో ఇడ్లీలే కాదు కేక్స్‌తో పాటు ఎన్నో వైరైటీ వంటకాలు చేయొచ్చు, ఎలా అంటే

​ఇడ్లీ స్టాండ్‌ని కేవలం ఇడ్లీలు చేయడానికి మాత్రమే కాదు. రకరకాలుగా వాడొచ్చు. ఒక్క ఇడ్లీ స్టాండ్‌లో మనం డోక్లా మొదలు కేక్స్ వరకూ ఎన్నో వెరైటీస్ చేయొచ్చు. దీనికోసం స్టాండ్‌ని ఎలా వాడాలో తెలుసుకోవాలి. చూడ్డానికి చిన్న గిన్నెల్లానే కనిపించే ఈ స్టాండ్‌ని మనం మల్టీ పర్పస్‌గా మరెన్నో వంటకాలు తయారుచేయడానికి వాడుకోవచ్చు. దీంతో క్షణాల్లోనే రకరకాల రెసిపీస్ తయారవుతాయి. చేసే విధానం ఒకటేలా ఉంటుంది. కానీ, పిండి కలిపే విధానమే వేరు ఉంటుంది. రకరకాల పిండిలు కలిపి స్వీట్స్, స్నాక్స్, కేక్స్, హెల్దీ రెసిపీస్ ఇలా ఒక్కటేవిటి ఎన్నో రకాల పదార్థాలని మనం చక్కగా ఇడ్లీ స్టాండ్‌లోనే చేసేయొచ్చు. అవేంటంటే
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments