Andhra Pradesh Schools Holiday On September 23: ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల కారణంగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. మంత్రి నారా లోకేష్ సెలవుల విషయాన్ని అధికారికంగా ట్వీట్ చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో సెలవులు ప్రకటించారు. భారీ వర్షాలు, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా విద్యార్థుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ప్రజలు సురక్షితంగా ఉండాలని.. ప్రయాణాల చేయొద్దని మంత్రి నారా లోకేష్ సూచించారు.
ఏపీలోని ఆరు జిల్లాల్లో ఇవాళ స్కూళ్లకు సెలవు.. మంత్రి నారా లోకేష్ ప్రకటన
RELATED ARTICLES


