అమెరికా చెప్పే మాటలకు.. చేతలకు పొంతనే ఉండదు. అగ్రరాజ్యానికి దాని ప్రయోజనాలే ముఖ్యం. బెదిరింపులు, బ్లాక్ మెయిల్ ద్వారా అన్ని దేశాలను తన దారికి తెచ్చుకునే ప్రయత్నాల్లో అమెరికాది అందవేసిన చేయి. తాజాగా, ఇది మరోసారి నిరూపితమైంది. రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేసే భారత్ వంటి దేశాలపై భారీగా సుంకాలు విధించే బిల్లుకు అమెరికా ఆమోదం వేసింది. ఇదే సమయంలో రష్యాకు మిత్రదేశమైన బెలారస్ నుంచి ఎరువుల కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది.
అమెరికా ద్వంద్వ ప్రమాణాలు.. రష్యా విషయంలో భారత్‌పై ఆంక్షలు.. బెలారస్‌తో పొటాష్ ఒప్పందం
RELATED ARTICLES


