HomeCricketహమ్మయ్యా గెలిచాం.. జపాన్‌పై చివరి బంతికి భారత్ విజయం.. చారిత్రక మ్యాచ్‌లో గెలుపుతో అరుదైన రికార్డ్

హమ్మయ్యా గెలిచాం.. జపాన్‌పై చివరి బంతికి భారత్ విజయం.. చారిత్రక మ్యాచ్‌లో గెలుపుతో అరుదైన రికార్డ్

సానో మైదానంలో వర్షం వల్ల 5 ఓవర్లకు కుదించిన చారిత్రక టీ20 మ్యాచ్‌లో జపాన్‌పై భారత్ 2 పరుగులతో గట్టెక్కింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 5 ఓవర్లలో 32/4 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 16 పరుగులు చేశాడు. అనంతరం 33 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జపాన్ ఓవర్లన్నీ ఆడి 3 వికెట్ల నష్టానికి 30 పరుగులే చేసి ఓటమిపాలైంది. వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు తీశాడు. ఈ విజయంతో టీ20ల్లో 200 విజయాలు సాధించిన మొదటి జట్టుగా భారత్ నిలిచింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments