HomeHeadlinesకొండను తవ్వేస్తున్నారంటూ ఉత్తరాంధ్ర నేత ట్వీట్.. రాయలసీమ టీడీపీ ఎమ్మెల్యే రిప్లై, ఇద్దరి మధ్య ఆసక్తికర...

కొండను తవ్వేస్తున్నారంటూ ఉత్తరాంధ్ర నేత ట్వీట్.. రాయలసీమ టీడీపీ ఎమ్మెల్యే రిప్లై, ఇద్దరి మధ్య ఆసక్తికర చర్చ

Chandragiri Tdp Mla Pulivarthi Nani On Bolisetty Satyanarayana Tweet: తిరుపతి జిల్లా చంద్రగిరిలో కొండను తవ్వేస్తున్నారంటూ ఎక్స్ వేదికగా ఉత్తరాంధ్రకు చెందిన నేత బొలిశెట్టి సత్యనారాయణ ట్వీట్ చేశారు. వెంటనే స్థానిక ఎమ్మెల్యే స్పందించాలని కోరారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. వెంటనే స్పందించిన చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని.. ఈ తవ్వకాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని రిప్లై ఇచ్చారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments