HomeCricketరాజకీయాల్లోకి మహమ్మద్ షమీ.. యూపీ నుంచి పోటీ.. అసలు నిజమేంటి..?

రాజకీయాల్లోకి మహమ్మద్ షమీ.. యూపీ నుంచి పోటీ.. అసలు నిజమేంటి..?

టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ 2027 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అమ్రోహా నుంచి ఆర్ఎల్‌డీ పార్టీ తరఫున పోటీ చేయనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఢిల్లీలో ఆర్ఎల్‌డీ అధినేత జయంత్ చౌదరితో షమీ భేటీ కావడమే ఈ ప్రచారానికి ప్రధాన కారణం. అయితే ప్రస్తుతం ఈ వార్తలపై ఎలాంటి అధికారిక మాత్రం లేదు. క్రికెట్ రీఎంట్రీపై దృష్టి పెట్టిన షమీగానీ, ఆ పార్టీ గానీ పోటీ విషయాన్ని ధృవీకరించలేదు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments