మురికి పట్టిన, పాడైన మేకప్ బ్రష్‌లను ఎక్కువ కాలం ఉపయోగించడం వల్ల చర్మ సమస్యలు వస్తాయి. మేకప్ బ్రష్‌లకు కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. దాని ప్రకారం బ్రష్‌లను తరుచూ మార్చాలి.
ఖరీదైన మేకప్ బ్రష్ అయినా పక్కన పెట్టాల్సిందే.. ఎప్పుడో తెలుసా?
RELATED ARTICLES


