HomeNation and Worldమా ప్రతీకారం తీవ్రస్థాయిలో ఉంటుంది.. పాకిస్థాన్‌కు హౌతీల వార్నింగ్.. సౌదీకి మద్దతుగా రంగంలోకి దిగొద్దని హెచ్చరిక

మా ప్రతీకారం తీవ్రస్థాయిలో ఉంటుంది.. పాకిస్థాన్‌కు హౌతీల వార్నింగ్.. సౌదీకి మద్దతుగా రంగంలోకి దిగొద్దని హెచ్చరిక

సౌదీ అరేబియాపై యెమెన్ హౌతీల దాడుల వేళ.. తమ మిత్రదేశానికి మద్దతుగా సైనికంగా రంగంలోకి దిగే ఆలోచనలో ఉన్నట్లు పాకిస్థాన్, టర్కీ ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు దేశాలకు హౌతీలు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మీకు సరిహద్దులు లేని ప్రాంతంలో, అనవసరంగా జోక్యం చేసకుంటే.. తీవ్రంగా ప్రతీకార దాడులు చేస్తామని హెచ్చరించారు. మీ పని మీరు చేసుకోండి.. అనవసరంగా ఈ వ్యవహారంలో తల దూర్చకండి అని వార్నింగ్ ఇచ్చారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments