HomeHeadlinesఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. స్పోర్ట్స్ కోటా ప్రభుత్వ ఉద్యోగాలకు, విద్యా సంస్థల్లో అడ్మిషన్లకు స్కిల్...

ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. స్పోర్ట్స్ కోటా ప్రభుత్వ ఉద్యోగాలకు, విద్యా సంస్థల్లో అడ్మిషన్లకు స్కిల్ టెస్ట్ తప్పనిసరి

AP Govt Skill Test For Sports Quota Jobs: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీ, విద్యా సంస్థల్లో అడ్మిషన్లపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు, అడ్మిషన్లకు స్కిల్ టెస్ట్ తప్పనిసరి చేశారు. ఈ మేరకు స్పోర్ట్స్ కోటా స్కిల్ టెస్ట్‌కు సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేయనున్నారు. రాష్ట్రంలో స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల అడ్మిషన్ల విషయంలో పారదర్శకత కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments