HomeNation and Worldఅమెరికాతో గ్రీన్‌లాండ్ ఒప్పందంపై డెన్మార్క్ ప్రధాన మంత్రి కీలక వ్యాఖ్యలు

అమెరికాతో గ్రీన్‌లాండ్ ఒప్పందంపై డెన్మార్క్ ప్రధాన మంత్రి కీలక వ్యాఖ్యలు

డెన్మార్క్ అధీనంలోని స్వయం ప్రతిపత్తి ప్రాంతం గ్రీన్‌లాండ్‌ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పంతం నెగ్గించుకున్నారు. భద్రత, ఇతర అవసరాలపై వాషింగ్టన్‌కు శాశ్వత నియంత్రణ కల్పించేలా చారిత్రక ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించారు. ఇరు దేశాల భద్రతను కాపాడేందుకు.. ప్రతినిధులతో కలిసి పనిచేసినట్టు ట్రంప్ వెల్లడించారు. తాజాగా, ఈ ఒప్పందంపై గ్రీన్‌లాండ్ ప్రధాని తొలిసారి స్పందించారు. ఈ ఒప్పందం వల్ల నాటో, ఐరోపాలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments