Weekend TV Premieres Telugu: వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా బుల్లితెర ఛానెల్ తమ ప్రేక్షకులకు డబుల్ ఎంటర్టైన్మెంట్ ధమాకా అందించనుంది. ఈ ఆదివారం అంటే రేపు సీనియర్ హీరో కమ్‌బ్యాక్ ఇచ్చిన ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ టీవీ ప్రీమియర్‌తోపాటు సీరియల్స్ హీరోహీరోయిన్ల సందడితో షో ప్రసారం కానుంది.
TV: టీవీలో వీకెండ్‌కి డబుల్ ధమాకా- రేపు సీనియర్ హీరో కమ్‌బ్యాక్ మూవీ టీవీ ప్రీమియర్- సీరియల్స్ హీరోహీరోయిన్లతో సందడి!
RELATED ARTICLES


