HomeSportsఇదే జరిగితే ఏషియన్ గేమ్స్ మహిళల క్రికెట్ ఫైనల్‌లో భారత్, పాక్ మ్యాచ్..!

ఇదే జరిగితే ఏషియన్ గేమ్స్ మహిళల క్రికెట్ ఫైనల్‌లో భారత్, పాక్ మ్యాచ్..!

ఏషియన్ గేమ్స్ 2026 మహిళల క్రికెట్‌లో సెమీఫైనల్స్ షెడ్యూల్ ఖరారైంది. సెప్టెంబర్ 20న జరిగే తొలి సెమీస్‌లో పాకిస్థాన్-శ్రీలంక, రెండో సెమీస్‌లో భారత్-బంగ్లాదేశ్ పోటీపడతాయి. క్వార్టర్స్‌లో భారత్ 8 వికెట్లతో జపాన్‌పై, లంక 86 రన్స్‌తో మలేషియాపై, పాక్ 3 వికెట్లతో థాయ్‌లాండ్‌పై గెలిచాయి. సెప్టెంబర్ 22న ఉదయం బ్రాంజ్ మెడల్, ఆ తర్వాత గోల్డ్ మెడల్ (ఫైనల్) మ్యాచ్‌లు జరుగుతాయి. క్రితం సారి ఏషియన్ గేమ్స్‌లో భారత మహిళల జట్టు స్వర్ణం సాధించింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments