HomeHeadlinesదేశంలోనే తీవ్రమైన కరువు ముప్పును ఎదుర్కొంటోన్న ప్రాంతాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్.. సంచలన అధ్యయనం

దేశంలోనే తీవ్రమైన కరువు ముప్పును ఎదుర్కొంటోన్న ప్రాంతాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్.. సంచలన అధ్యయనం

గత అర శతాబ్దానికిపైగా దేశంలోని వాతావరణ మార్పులు, వాటి ప్రభావం డేటాను విశ్లేషించిన శాస్త్రవేత్తలు కీలక విషయాలను వెల్లడించారు. ఈ అధ్యయనం ప్రకారం భారతదేశంలో దక్షిణాది రాష్ట్రాలు అత్యంత వేగంగా ఎండిపోతున్నాయి. అలాగే, మరీ ముఖ్యంగా తూర్పు తీరంలోని ఉన్న ఆంధ్రప్రదేశ్ కరుపు ముప్పును ఎదుర్కొంటోంది. ఈ జాబితాలో ఒడిశా, తమిళనాడు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితి 2000 ఏడాది తర్వాత మరింత తీవ్రమైందని, అప్పటి నుంచి పలుసార్లు దక్షిణాది కరువు కోరల్లో చిక్కుకుందని పేర్కొంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments