HomeAndhra Pradeshవిశాఖలో ఇళ్ల పట్టాల పండగ - ఒకేరోజు 28 వేల మందికి పట్టాల పంపిణీ! త్వరలోనే...

విశాఖలో ఇళ్ల పట్టాల పండగ – ఒకేరోజు 28 వేల మందికి పట్టాల పంపిణీ! త్వరలోనే విజయవాడలోనూ

విశాఖ జిల్లాలోని 25,880 నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వ స్థలాలపై పూర్తి హక్కులు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం పట్టాలు పంపిణీ చేయనుంది. ఈ నెల 19న సీఎం చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments