HomeEntertainmentOTT Release: రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చిన కాజల్ కోర్టు రూమ్ డ్రామా.. తినే తిండినే...

OTT Release: రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చిన కాజల్ కోర్టు రూమ్ డ్రామా.. తినే తిండినే విషం చేస్తే.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

OTT Release: ఇవాళ ఓటీటీలోకి ఓ సినిమా సైలెంట్ గా స్ట్రీమింగ్ కు వచ్చింది. సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ ప్లే చేసిన ‘ది ఇండియా స్టోరీ’ ఇవాళ ఓటీటీలోకి అడుగుపెట్టింది. మరి లాయర్ క్యారెక్టర్ ప్లే చేసిన ఈ కాజల్ అగర్వాల్ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో చూసేయండి.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments