HomeHeadlinesసీనియర్ లాయర్ సిద్ధార్థ్‌ లూథ్రాకు ఏపీ ప్రభుత్వం రూ.15.80 కోట్లు చెల్లింపులు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

సీనియర్ లాయర్ సిద్ధార్థ్‌ లూథ్రాకు ఏపీ ప్రభుత్వం రూ.15.80 కోట్లు చెల్లింపులు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

AP High Court Hearing On Pil On Lawyer Sidharth Luthra Fees: ఏపీ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా ఫీజులు చెల్లింపు అంశం హైకోర్టుకు చేరింది. ఏపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా భారీ మొత్తంలో ప్రొఫెషనల్‌ ఫీజు చెల్లించారంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. పిటిషనర్‌కు కేవలం సిద్ధార్థ్‌ లూథ్రానే ఎందుకు కనిపించారంటూ హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది.. విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments