HomeHeadlinesఅయోధ్యలో శ్రీవారి ఆలయం.. భూమికోసం యూపీ ప్రభుత్వానికి చంద్రబాబు రిక్వెస్ట్

అయోధ్యలో శ్రీవారి ఆలయం.. భూమికోసం యూపీ ప్రభుత్వానికి చంద్రబాబు రిక్వెస్ట్

గుజరాత్ ముఖ్యమంత్రిగా, ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ.. ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తిచేసుకున్నారు. ఈ సందర్భంగా సేవా సంకల్ప్ అభియాన్ యాత్రను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా వారణాసిలో నిర్వహించిన కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. శ్రీవారి ఆలయం నిర్మాణానికి అయోధ్యలో ఐదు నుంచి పది ఎకరాలు స్థలం కేటాయించాలని కోరారు.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments