HomeNation and Worldఅరేబియా సముద్రంలో తీవ్ర ఉద్రిక్తత.. భారత యుద్ధనౌకను ఢీకొట్టిన పాకిస్థాన్ నౌక

అరేబియా సముద్రంలో తీవ్ర ఉద్రిక్తత.. భారత యుద్ధనౌకను ఢీకొట్టిన పాకిస్థాన్ నౌక

ఉత్తర అరేబియా సముద్రంలోని అంతర్జాతీయ జలాల్లో.. సాధారణ నిఘా విధుల్లో ఉన్న భారత నావికాదళ యుద్ధ నౌకను పాకిస్థాన్ నేవీ నౌక అత్యంత వేగంగా వచ్చి ఢీకొట్టింది. పాకిస్థాన్ ఓడ ప్రమాదకరంగా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం వల్ల చోటుచేసుకున్న ఈ ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. న్యూ ఢిల్లీలోని పాకిస్థాన్ అత్యున్నత దౌత్య ప్రతినిధికి సమన్లు జారీ చేసి దౌత్యపరంగా తన నిరసనను తెలియజేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments