HomeHeadlinesToyota Glanza facelift : టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్ లాంచ్ డేట్ ఫిక్స్- మైలేజ్, సేఫ్టీ...

Toyota Glanza facelift : టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్ లాంచ్ డేట్ ఫిక్స్- మైలేజ్, సేఫ్టీ అప్డేట్స్ ఇవే..

ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో సంచలనం సృష్టించేందుకు టయోటా సిద్ధమైంది. అక్టోబర్ 14, 2026న గ్లాంజా ఫేస్‌లిఫ్ట్‌ను భారత్‌లో విడుదల చేయనుంది. కొత్త జెడ్-సిరీస్ ఇంజిన్, అడ్వాన్స్‌డ్ అడాస్ సేఫ్టీ ఫీచర్లు, 33 కి.మీ పైగా మైలేజ్ ఇచ్చేలా ఈ కారును తీర్చిదిద్దారు. పూర్తి వివరాల్లోకి వెళితే.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments