IMD issues a heavy rains alert for Andhra Pradesh as a severe low-pressure area over the Bay of Bengal is expected to bring rainfall to several districts.బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావంతో రేపు ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది.