HomeSportsతొలి టెస్టు, 9వ స్థానంలో బ్యాటింగ్.. 9 సిక్సర్లతో చెలరేగిన పాకిస్థాన్ టెయిలెండర్..

తొలి టెస్టు, 9వ స్థానంలో బ్యాటింగ్.. 9 సిక్సర్లతో చెలరేగిన పాకిస్థాన్ టెయిలెండర్..

ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో పాకిస్థాన్ యంగ్ ప్లేయర్ రజావుల్లా ఖాన్ సిక్సర్ల తుఫాన్‌తో సంచలనం సృష్టించాడు. డెబ్యూ మ్యాచ్‌లోనే 9వ స్థానంలో వచ్చి 63 బంతుల్లో 9 సిక్సర్లు, 4 ఫోర్లతో 81 పరుగులు బాదాడు. తద్వారా టెస్టుల్లో డెబ్యూ మ్యాచులో గడ్డపై అత్యధిక సిక్సర్లు బాదిన న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సౌథీ రికార్డును సమం చేశాడు. రజావుల్లా రాణించడంతో పాక్.. రెండో ఇన్నింగ్స్‌లో 449 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ ముందు 130 పరుగుల లక్ష్యాన్ని నిలిపింది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments