HomeSportsభారత్ vs పాక్ మ్యాచ్ లేనట్లే.. ఫైనల్ చేరిన శ్రీలంక.. టోర్నీ నుంచి పాకిస్థాన్ ఔట్..!

భారత్ vs పాక్ మ్యాచ్ లేనట్లే.. ఫైనల్ చేరిన శ్రీలంక.. టోర్నీ నుంచి పాకిస్థాన్ ఔట్..!

ఉమెన్స్ ఆసియా కప్ 2026 రెండో సెమీఫైనల్లో శ్రీలంక జట్టు 4 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 130/5 పరుగులు చేయగా, శ్రీలంక 18.4 ఓవర్లలోనే 134/6 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ఆఖర్లో నిలాక్షికా సిల్వా (18*), కౌశాని (10*) ధాటిగా ఆడి మ్యాచ్‌ను ముగించారు. ఆదివారం జరగనున్న ఫైనల్లో భారత్‌తో డిఫెండింగ్ ఛాంపియన్ అయిన శ్రీలంక తలపడనుంది.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments