HomeLifestyleబయటకు పురుషుడు లోపల మాత్రం గర్భాశయం, దేశ రాజధానిలో వైద్య వింత, అసలేంటీ PMDS?

బయటకు పురుషుడు లోపల మాత్రం గర్భాశయం, దేశ రాజధానిలో వైద్య వింత, అసలేంటీ PMDS?

పురుషుడిగా పెరిగిన వ్యక్తికి శరీరంలో గర్భాశయం ఉందని తెలియడం, వంధ్యత్వం మరియు అరుదైన వ్యాధి నిర్ధారణ కావడం తీవ్ర మానసిక ఆందోళనకు దారితీస్తుంది. అందుకే వీరికి యూరాలజిస్టులతో పాటు మానసిక నిపుణుల కౌన్సెలింగ్ తప్పనిసరి. చిన్నతనంలోనే దీనిని సరిచేస్తే భవిష్యత్తులో శుక్రకణాలు దెబ్బతినకుండా ఉండటంతో పాటు, క్యాన్సర్ ముప్పును 90% వరకు నివారించవచ్చు. ఒకవేళ యుక్తవయస్సు దాటే వరకు గుర్తించకపోతే, ప్రమాదకర పరిణామాలు ఎదురవుతాయి. అసలు PMDS ఏంటి? ఎప్పుడు అలర్ట్ అవ్వాలి?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments