ఆర్టీజీఎస్పై సమీక్ష నిర్వహించారు. సెర్ప్, దేవాదాయ, ఏపీఎస్ ఆర్టీసీ, ఆర్ అండ్ బీ, రవాణా అగ్నిమాపక శాఖల పనితీరు, సేవల్లో పురోగతి వంటి అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత దగ్గర చేసేలా విధానాలు ఉండాలని చెప్పారు. సమీక్షలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
RELATED ARTICLES


