HomeRasi PhalaluWeekly Horoscope: భద్ర రాజయోగం ప్రభావంతో ఈ రాశులకు వ్యాపారం, ఉద్యోగంలో పురోగతి!

Weekly Horoscope: భద్ర రాజయోగం ప్రభావంతో ఈ రాశులకు వ్యాపారం, ఉద్యోగంలో పురోగతి!

Weekly Horoscope 07 To 13 September: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, సెప్టెంబర్ రెండో వారం ప్రారంభంలో అంటే సెప్టెంబర్ 7న చంద్రుడు కర్కాటక రాశిలో సంచారం చేయనున్నాడు. ఆ తర్వాత సింహ రాశిలో ప్రవేశించనున్నాడు. ఇదే సమయంలో కర్కాటకంలో గురుడితో కలిసి గజకేసరి యోగం ఏర్పరచున్నాడు. అంతేకాదు బుధుడు కూడు సింహం నుంచి కన్య రాశిలోకి ప్రవేశించనున్నాడు. తన సొంత రాశిలో ప్రవేశించి భద్రరాజయోగాన్ని ఏర్పరచనున్నాడు. ఈ సమయంలో శుభ యోగాల ప్రభావంతో కొన్నిరాశుల వారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. కుజుడు మిథునంలో, సింహం కేతువు, మీన రాశిలో శని తిరోగమనం, కుంభ రాశిలో రాహువు సంచారంతో ద్వాదశ రాశులపై ప్రభావం పడనుతంది. ఈ సందర్భంగా ఈ వారం ఏ రాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి? ఎవరికి సవాళ్లు ఎదురుకానున్నాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments