Pens Spoons Found In Woman Stomach In Palnadu District: పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఓ మహిళ కడుపులో నుంచి నుంచి 14 పెన్నులు, 5 చెక్క స్పూన్లు, ఒక కొవ్వొత్తిని బయటకు తీశారు. కడుపునొప్పితో బాధపడుతున్న మహిళ ఆస్పత్రిలో చేరారు. ఆమెకు పరీక్షలు నిర్వహించిన డాక్టరర్లు ఆమె కడుపులో పెన్నులు, స్పూన్లు ఉన్నట్టు గుర్తించారు. వెంటనే సర్జరీ లేకుండా ఎండోస్కోపీ ద్వారా వాటిని బయటకు తీశామని డాక్టర్ తెలిపారు.
మహిళ కడుపులో 14 పెన్నులు, 5 స్పూన్లు.. మింగడానికి కారణం ఏంటో చెప్పిన డాక్టర్లు, పాపం ఆమె పరిస్థితి అలాంటిది
RELATED ARTICLES


