Tdp Appointed District Wise Incharges For Local Body Elections: టీడీపీ స్థానిక సంస్థల ఎన్నికల సమరానికి సిద్ధమవుతోంది. ముందుగానే ఎన్నికల కోసం జిల్లాల వారీగా ఇంఛార్జ్‌లను నియమించింది. వీరు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ నుంచి ప్రచారం, కూటమి పార్టీల సమన్వయం వంటి కీలక అంశాలను పర్యవేక్షించనున్నారు. ఈ బాధ్యతల్ని ఎమ్మెల్యేలకు కాకుండా ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీలో కీలక నేతలకు అప్పగించారు. ఇటు చంద్రబాబు కూడా కుప్పం నియోజకవర్గం నేతలతో స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు జిల్లాలవారీగా టీడీపీ ఇంఛార్జ్‌లు.. ఎమ్మెల్యేలను కాదని, వారికి అభ్యర్థుల ఎంపిక బాధ్యత
RELATED ARTICLES


