Telangana Assembly Sessions : ఇవాళ్టి నుంచి తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కాంగ్రెస్ పాలనలో 1,000 రోజుల పూర్తి, హామీల అమలుపై బీఆర్ఎస్ ప్రశ్నించేందుకు సిద్ధమవుతుండగా… కేసీఆర్ హాజరుపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రశ్నాస్త్రాలను సంధించనున్నారు.


