ఇరాన్ యుద్ధానికి సంబంధించిన రహస్య సమాచారం లీక్ అవుతుండటంతో ట్రంప్ యంత్రాంగం సీరియస్ అవుతోంది. అమెరికా ఆయుధ నిల్వలు, అధునాతన క్షిపణుల సంఖ్య, ఇరాన్‌పై సైనిక చర్యలకు సంబంధించిన వివరాలు బయటకు రావడంపై అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే జాయింట్ స్టాఫ్‌కు చెందిన దాదాపు 50 మంది అధికారులు, సిబ్బందితో పాటు సెంట్రల్ కమాండ్‌కు చెందిన కొందరికి పాలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహించినట్లు అమెరికా మీడియా తెలిపింది.
ఇరాన్ యుద్ధ రహస్యాలు లీక్.. యూఎస్ ఆర్మీ అధికారులకు ట్రంప్ లైడిటెక్టర్ పరీక్షలు
RELATED ARTICLES


