సామాజిక మాధ్యమాల్లో పురుడుపోసుకుని, విద్యార్థుల దేశవ్యాప్త ఉద్యమాన్ని నడిపించి, కేంద్ర విద్య శాఖ మంత్రితో రాజీనామా చేయించింది కాక్రోచ్ జనతా పార్టీ. అయితే, అప్పుడే ఆ పార్టీలో చీలిక రావడం గమనార్హం. సీజేపీ నుంచి బయటకొచ్చినట్టు ఉద్యమకారుల్లో ఒకరైన బ్రహ్మ భట్ ప్రకటించారు. సీజేపీ జాతీయ కార్యవర్గం మొత్తం ఆప్ నేతలతో నిండిపోయిందని, పార్టీ ఒక పేపర్ మాఫియాగా మారుతుందని ఆయన ఆరోపించారు. అరవింద్ కేజ్రీవాల్ కనుసన్నల్లో పనిచేస్తుందన్న ఆయన.. కొత్తగా సీజేపీ ప్రజాతంత్రను ఏర్పాటుచేస్తున్నట్టు ప్రకటించారు.
కాక్రోచ్ జనతా పార్టీలో చీలిక..సీజేపీ-డీ పేరుతో వేరు కుంపటి..అభిజీత్ దీప్కేపై సంచలన ఆరోపణ
RELATED ARTICLES


